మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆమెరికా → అమెరికా, అనంతపూర్ → అనంతపురం, ణంను → ణాన్ని ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Mango opened seed.jpg|thumb|right|200px|టెంక-లోపలి విత్తనం]]
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]ను '''మామిడి నూనె''' అంటారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ ఘన మధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వల్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (స్టియరిక్) ఎక్కువ వుండటం వలన, 38-40<sup>0</sup>C ( మిగతా నూనెలు 23-27° సెంటీగ్రేడు) వద్ద ద్రవీభవిస్తుంది. అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు (Fat) లేదా మామిడి వెన్న (mango Butter) అనికూడా అంటారు. '''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. మామిడి వృక్షశాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా'' (mangifera indica)
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]] మరియు తూర్పుభారతదేశప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం. మామిడి ఆసియా ఖందం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి [[ఇరాన్]]) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడింది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడింది. ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>{{citeweb|url=http://www.champagnemango.com/history/|title=HISTORY|publisher=champagnemango.com|date=|accessdate=2015-03-06}}</ref>. అతితక్కువ కాలంలోనే అమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగింది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించింది.
 
పంక్తి 14:
===మామిడిపిక్క===
 
[[మామిడి పండు]]లో టెంక మధ్యకొంచెం వుబ్బెత్తుగా వుండి, రెండు చివరలు కొద్దిగా కోసుగా వుండి, అంచులు దగ్గరిగా నొక్కబడి వుండును. పొడవు పండురకాన్ని బట్టి 2-4 అంగుళాలుండును. టెంక పైభాగం పీచు కల్గి గట్టిగా వుండును. టెంకలో పిక్క 65-70% వుండును. టెంక 10-20% వుండును. ఆకారంలో కొద్దిగా మూత్రపిండాన్ని పోలి వుండును. పిక్క పైభాగంలో మైనపు పొరవంటి పొరవుండును. పిక్క యొక్క పరిమాణం పండు రకాన్ని బట్టి 1.5-2 అంగుళాలుండి మీగడ రంగులో వుండును. మామిడి పిక్క/గింజలో [[మామిడి]] రకాన్ని బట్టి నూనె/కొవ్వు 6-9%, మాంసకృత్తులు 5-10.0% మరియు జీర్ణమైయ్యే పోషకాలు 70% వుంటాయి.<ref>{{citeweb|url=http://www.ifrj.upm.edu.my/19%20(04)%202012/5%20IFRJ%2019%20(04)%202012%20Kittiporn%20(375).pdf|title=Utilization of Mango seed|publisher=ifrj.upm.edu.my|date=|accessdate=2015-03-06}}</ref>
పిండిపదార్థాలు30-43.0% వరకు డును.
 
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు