ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నరసాపురం తాలూకా]] [[కొడమంచిలి]] గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో [[తెలుగు]] పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
 
వీరు కొంతకాలం[[ఆనందవాణి]] వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా[[ఎడిటర్‌]]గా ఉన్నారు. [[ఆంధ్రభూమి]] మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
 
సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు [[1965]] ప్రాంతంలో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు