అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
ఆహార పదార్థాలను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమలలో అమ్మోనియం బై కార్బోనేట్ నువుద్ధారణకారకంగాఉపయోగిస్తారు.కొన్నిరకాలవంటలలో(కేకులు)మరియు టపాసులలోఉపయోగిస్తారు.బేకింగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
==రక్షణ-భద్రత==
అమ్మోనియం బై కార్బోనేట్ [[చర్మం]], [[కళ్ళు]],మరియుశ్వాసమండలము మరియు శ్వాసమండలము పై ప్రకోపనకారి/తాపజనక లక్షణాలను చూపును. అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి గురైన వెంటనే లేదా కొంత సమయం తరువాత స్వల్ప కాలిక అనారోగ్యం పొందే అవకాశం కలదు. అమ్మోనియం బై కార్బోనేట్ ధూళిని పీల్చిన ముక్కుకు, గొంతుకు ఉపిరితిత్తులకు మంటను నొప్పినికలిగించును. చీకాకుకలుగును. మరియు దగ్గు వచ్చును. తాత్కాలికంగా ఉపిరి పీల్చడం ఇబ్బందిగా ఉండును.
 
పలుమార్లు అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి లోనైనా శ్వాసనాల జబ్బుగా మారి దగ్గు వచ్చును.