కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
 
==బంధం-ద్విద్రువ చలనం==
కార్బన్ మొనాక్సైడ్ అణువులోని కార్బన్ మరియు ఆక్సిజన్ పరమాణువులు మొత్తం 10 వేలన్సీ ఎలక్ట్రాను లను కలిగి ఉండును. సామాన్యంగా ఆర్గానిక్ కార్బోనైల్ సమ్మేళనాలలో ఉండు ద్విబందానికి భిన్నంగా, కార్బన్ మొనాక్సైడ్‌లో కార్బన్ యొక్క అక్టేట్ నియమానుసారంగా, అణువులోని రెండు పరమాణువులు, మూడు బంధిత అణుఆర్బిటాల్ లోని ఆరు వాటాతోకూడిన/ ఉమ్మడివైన ఎలక్ట్రానుల (shared electrons) తో త్రిబందాన్నిఏర్పరచు కున్నది. ఆరు షేర్డ్ /వాటా తోకూడిన/ ఉమ్మడివైన ఎలక్ట్రానులలో, నాలుగు ఎలక్ట్రానులు ఆక్సిజన్ నుండి, మిగిలిన రెండు ఎలక్ట్రానులు కార్బన్ పరమాణువు నుండి నుండిపంచుకోవడంనుండిపంచు కోవడం/షేర్ చేసుకోవడం జరిగింది. ఈ మూడు బంధాలలో, ఒక బంధఆర్బిటాల్ ఆక్సిజన్ యొక్క రెండు ఎలక్ట్రాన్‌లతో నింపబడి, ద్విద్రువత్వాన్ని (dipolar) చూపును.
 
దీని వలన మొనాక్సైడ్ అణువులో C ← O మధ్య ధ్రువీకరణము / పోలరైజేషన్ (polarization) వలన, అల్ప స్థాయిలో కార్బన్ పరమాణు మీద ఋణావేశం, ఆక్సిజన్ పరమాణువు మీద స్వల్ప స్థాయిలో ధనావేశం ఏర్పడును. కార్బన్ మొనాక్సైడ్ లోని మిగతా రెండు బంధ కక్ష /ఆర్బిటాల్‌లో, ప్రతి ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్‌ను ఆక్సిజన్ నుండి, మరో ఎలక్ట్రాన్‌ను కార్బన్ నుండి కలిగి, దృవీయసమయోజనీయ బంధాన్ని ఏర్పరచుకొని, కార్బన్ పరమాణు కన్న ఆక్సిజన్ పరమాణువు ఎక్కువ ఎలక్ట్రో నెగటివ్ కావున, కార్బన్-ఆక్సిజన్ మధ్య విరుద్ధ ధ్రువీకరణము/రివర్స్ పోలరైజేషన్ (C → O) ఏర్పడి ఉండును. స్వేచ్ఛా కార్బన్ మొనాక్సైడ్ యొక్క అంతిమ ఋణా త్మకత δ-, కార్బన్ వైపు ఉండుటచే, అణువు ద్విద్రువ చలనం 0.122 D.కలిగి ఉంది.
 
అందువలన కార్బన్ మొనాక్సైడ్ అణువు అసౌష్టవముగా ఏర్పడి ఉంది. ఆక్సిజన్ ఎలక్ట్రాన్, కార్బన్ కన్న ఎక్కువ సాంద్రత కలిగి, కార్బన్ ఋణాత్మత కన్న ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ఎక్కువ ధనాత్మకత కలిగి ఉంది.
 
==బంధ ధ్రువత్వము మరియు ఆక్సీకరణ స్థాయి==
సిద్ధాంతపరమైన మరియు ప్రయోగ్యాత్మక ఆధ్యయనంలో ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రో ఋణాత్మక కలిగినప్పటికీ, కార్బన్ మొనాక్సైడ్ యొక్క ద్విద్రువచలనదిశ అధిక కార్బన్ ఋణాత్మక నుండి అధిక ధనాత్మక ఆక్సిజన్ వైపు ఉన్నది<ref>{{cite journal | last1 = Blanco | first1 = Fernando | last2 = Alkorta | first2 = Ibon | last3 = Solimannejad | first3 = Mohammad | last4 = Elguero | first4 = Jose | title = Theoretical Study of the 1:1 Complexes between Carbon Monoxide and Hypohalous Acids | journal = J. Phys. Chem. A |year= 2009 |volume= 113 |issue=13 | pmid = 19275137 |pages= 3237–3244 |doi = 10.1021/jp810462h }}</ref><ref>{{cite journal | last1 = Meerts | first1 = W | title = Electric and magnetic properties of carbon monoxide by molecular-beam electric-resonance spectroscopy | journal = Chemical Physics | volume =22 | issue =2 |date= 1 June 1977 | pages =319–324 |doi=10.1016/0301-0104(77)87016-X|bibcode = 1977CP.....22..319M | last2 = De Leeuw | first2 = F.H. | last3 = Dymanus | first3 = A. }}</ref> .కార్బన్ మొనాక్సైడ్ లోని మూడు బంధాలు దృవీయ సమయోజనీయ బంధాలు (polar covalent bonds) మరియు బలీయంగా దృవికరణ చెంది ఉన్నాయి.కార్బన్ మొనాక్సైడ్ లోని కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థాయి +2.
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు