పి.వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గ్రామస్తులు → గ్రామస్థులు, కలదు. → ఉంది., → using AWB
పంక్తి 1:
'''పి.వెంకటరెడ్డి''' తెలుగు కథా రచయిత.<ref name="venkatareddy">[[రాయలసీమ రచయితల చరిత్ర]] - [[కల్లూరు అహోబలరావు]],శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref>
==జీవిత విశేషాలు==
ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, పర్లపాడు గ్రామంలో బాలిరెడ్డి, రామాంబ దంపతులకు [[జూలై 1]] [[1922]]లో జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి గ్రామస్థులు మరియు గురువు అయిన జీరెడ్డి చెన్నారెడ్డి కవితాభ్యసనమునకు మార్గదర్శనము చేసిరి. ఆయన తెలుగు భాషలో విధ్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. ఆయనకు "శారదా పుత్ర" అనే బిరుదము ఉంది. వీరికి గోవిందరెద్డి మరియు వెంకట రెడ్డి అనే సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. ఆయన తిరుపతి [[వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో ఆంధ్ర శాఖలో పనిచేసిరి.
 
==సాహిత్య ప్రవేశం==
ఆయన స్వగ్రామంలో కవిరత్న బిరుదాంకితులైన కశిరెడ్డి వెంకటరెడ్డి "బాల రామాయణము" రచించిరి. దానిని ఆదర్శంగా తీసుకొని వెంకటరెడ్డి "శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం" పేరుతో మూడువేల పద్యములతో "రామాయణము" వ్రాసిరి. అది అముద్రితము.<ref name="venkatareddy"/>
"https://te.wikipedia.org/wiki/పి.వెంకటరెడ్డి" నుండి వెలికితీశారు