కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
==భావాలు==
*ఎంపీలంతా తమ పెట్టుబడులు, నివాసాలు హైదరాబాదు‌లో పెట్టుకుని కోస్తా, సీమలను నిర్లక్ష్యం చేశారు.
*మేం హైదరాబాదు రాలేం, దోచుకోలేం. మాకు ముఖ్యపట్టణం అవసరం. సమైక్య రాష్ట్రం, కలిసుందామనడం యాసిడ్ దాడే. [[తెలంగాణ]] వచ్చినా రాకపోయినా ఆంధ్రా రావాలి.
*ఇపుడు దళితులు మధ్యతరగతి వాళ్లయ్యారు. పలుసార్లు పోటీ చేస్తేనే ప్రజలు ఎప్పుడో ఓసారి పలుకుతారు.
*మాల-మాదిగల సమస్య తెలంగాణ వస్తే సమసిపోతుంది.
 
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు