గర్భం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉద్దేశ్యం → ఉద్దేశం, పరాకాష్ట → పరాకాష్ఠ, మధ్య using AWB
పంక్తి 28:
 
==గర్భ నిర్ధారణ==
చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన [[ఋతుస్రావం]] కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, [[వాంతులు]] వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రంలో చివరి రోజుకు రెండు వారాలు కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.
 
గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు నుండి తయారయ్యే [[హార్మోన్లు]] ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన [[కోరియానిక్ గొనడోట్రోఫిన్]] స్త్రీ అండాశయంలోని కార్పస్ లుటియమ్ నుండి [[ప్రొజెస్టిరోన్]] స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.
 
ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది.
దీని ద్వారా [[పురుడు]] జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును.<ref>{{cite journal | title = Evaluation of ultrasound-estimated date of delivery in 17 450 spontaneous singleton births: do we need to modify Naegele's rule? | url = http://www.blackwell-synergy.com/doi/abs/10.1046/j.1469-0705.1999.14010023.x | journal = Ultrasound in Obstetrics and Gynecology | volume = 14 | issue = 1 | pages = 23-28 | last = Nguyen | first = T.H. | coauthors = ''et al.'' | date = 1999 | accessdate = 2007-08-18 }}</ref> శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసింది.<ref>{{cite web | url = http://hygeia.org/poems23.htm | title = Post Term Pregnancy | last = Odutayo | first = Rotimi | coauthors = Odunsi, Kunle | date = n.d. | accessdate = 2007-08-18 }}</ref>
 
==గర్భం రాకపోవడానికి కారణాలు==
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు