శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు,నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ''[['ప్రబుద్ధాంధ్ర]]''' పత్రిక నిర్వహించారు. [[గిడుగు రామమూర్తి]] లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక [[అష్టావధానాలు]] కుడా చేసారు. [[1956]] లో కనకాభిషేకం అందుకున్నారు.
 
==వ్యక్తిగతం==
పంక్తి 81:
* బ్రాహ్మణాగ్రహారం
* యావజ్జీవం హోష్యామి
* '''విజయనగర రాజుల కథలు'''<ref>[https://archive.org/details/VijayanagaraRajulaKathalu ఆర్కివులో విజయనగర రాజుల కథలు పూర్తి పుస్తకం.]</ref> అనే ఈ పుస్తకం [[శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి]] బాలురకు చరిత్ర లొని నీతి కథలు తెలియుటకు వ్రాసిన విషయాల సంపుటం. ఈ పుస్తకముతో పాటు ''గోల్కొండనవాబు కథలు, ఓరుగంటి రాజుల కథలు , [[చిత్తూరు]] రాజుల కథలు, [[ఢిల్లీ]] రాజుల కథలు'' వెలువడ్డాయి.
 
==నవలలు==