మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
పంక్తి 6:
 
===19వ శతాబ్దమునందు బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టిన ప్రజాపరిపాలనా విధానముల సింహవలోకనం ===
1833 సంవత్సరపు రాజ్యాంగ చట్టము ( చూడు [[1833వ1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము]] ) తరువాత 1892లో మరో రాజ్యాంగ చట్టము చేసి తద్వారా ప్రజాపరిపాలనా విధానములనబడునవి ప్రవేశపెట్టబడినవి. ఈ1892వ సంవత్సరపు చట్టము వలన కలిగిన పురోగమనమేమనగా కేంద్రశాసనసభలలోిని సభ్యులు పూర్తిగా 100% నియమించబడినవారుగాక కొంతమంది అభ్యర్ధులగా నిలబడి ఎన్నికలో గెలుపొందినవారుగానుండిరి. నిరంకుశముగా పరిపాలింపబడుచున్న బ్రిటిష్ ఇండియాలో ఇది ప్రజాపరిపాలనావిధానమువైపు పురోగతియని చెప్పాలి.. .........సశేషం <ref name= "Dilip Hiro">"the Longest August" Dilip Hiro (2015) Nation Books pp 5-7</ref>
 
== 1909 సంవత్సరపు రాజ్యాంగ చట్టము నందలి నిష్ప్రయోజక సంస్కరణలు వాటి ఫలస్వరూపము ==