మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., , → , (8) using AWB
పంక్తి 99:
సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[వెంకటాపురం]], [[మోపిదేవి]], [[మాచవరం]], [[మోపిదేవిలంక]], [[పెదకళ్ళేపల్లి (మోపిదేవి)|పెదకళ్ళేపల్లి]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
[[అవనిగడ్డ]], [[చల్లపల్లి]], [[కోడూరు]], [[ఘంటసాల]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
చిరువోలు గ్రామం నుండి మోపిదేవి వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల రహదారిని, ఎస్.సి/ఎస్.టి.ఉప ప్రణాళిక నిధులు 1.3 కోట్ల రూపాయలతో, తారురోడ్డుగా చేయుటకై 2016, జనవరి-5న భూమిపూజ చేసారు. [5]
 
[[మోపిదేవి]], [[చల్లపల్లి]] నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 67 కి.మీ
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
పంక్తి 120:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామాలయం===
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం [[శ్రీరామనవమి]] సందర్భంగా 3 రోజులపాటు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [6]
 
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు