పి. శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
== రాజకీయ ప్రస్థానం ==
1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి గెలుపొందారు.<ref name="న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…">{{cite web|last1=భారత్ టుడే|title=న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…|url=http://www.bhaarattoday.com/news/news/ex-minister-shiva-shankar-dead/19015.html|website=/www.bhaarattoday.com|accessdate=27 February 2017}}</ref> 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
 
రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశారు. 1998లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి 2008లో [[చిరంజీవి]] ఏర్పాటుచేసిన [[ప్రజారాజ్యం పార్టీ]] పార్టీలో చేరి, కొంతకాలం పనిచేశారు.<ref name="పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్|url=http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%AA%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%82-%E0%B0%AA%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-108111500043_1.htm|website=telugu.webdunia.com|accessdate=27 February 2017}}</ref> <ref name="15న చిరు పార్టీలో శివశంకర్">{{cite web|last1=తెలుగు వన్ ఇండియా|title=15న చిరు పార్టీలో శివశంకర్|url=http://telugu.oneindia.com/news/2008/11/13/sivashankar-to-join-into-prajarajyam-131108.html|website=telugu.oneindia.com|accessdate=27 February 2017}}</ref> శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యులు పి. వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/పి._శివశంకర్" నుండి వెలికితీశారు