అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి →బతుకమ్మ |
||
పంక్తి 107:
దసరా పండుగను చాల ఘనంగా నిర్వహిస్తారు.అప్పాజిపేట ఎక్కడెక్కడో నివసిస్తున్న ప్రజలు దసరా పండగకి తప్పకుండా వస్తారు. అన్ని రకాల పిండి వంటలు చేస్తారు. పిల్లలు ఉత్సవంగా బాణసంచా కలుస్తారు. అందరు కొత్త దుస్తులు ధరిస్తారు.సాయంత్రం ఊరి చివరినా జరిగే జమ్మి పూజకు భారీగా ప్రజలు తరలివెళ్తారు.సాంప్రదాయబద్దంగా నిర్వహించిన జమ్మిపూజలో పాల్గొని తర్వాత గ్రామంలో ప్రతిష్టించిన దుర్గ మాతా ని దర్శిస్తారు.
=== బతుకమ్మ ===
సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు.ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి.
=== వినాయక చవితి ===
|