గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== వివాహం - పిల్లలు ==
[[కృష్ణా జిల్లా]] [[ఆకిరిపల్లి]] లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మ ను వివాహం చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.
 
== సినీరంగ ప్రస్థానం ==
[[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]] ల ప్రేరణతో సినీ రంగ ప్రవేశంరంగప్రవేశం చేసి బాపుగారి[[బాపు]] గారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కదా మాటలుకథామాటలు పాటలు పద్యాలు పద్యాలుస్క్రీన్స్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]], చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు. .[[బి.ఏ.సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]] కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, శ్రీ [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో మరణించారు. గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే '' హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారు . సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాశారు. అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు