"కొండా లక్ష్మణ్ బాపూజీ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎జలదృశ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జరిగినది. → జరిగింది. using AWB)
చి
| year = |
}}
నిరంకుశ [[నిజాం]] వ్యతిరేక మరియు [[తెలంగాణ]] ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన '''కొండా లక్ష్మణ్ బాపూజీ''' అదిలాబాదు[[ఆదిలాబాద్ జిల్లా|అదిలాబాద్ జిల్లా]] [[వాంకిడి]] గ్రామంలో [[1915]] [[సెప్టెంబర్ 27]]న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై [[హైదరాబాదు]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. [[సెప్టెంబర్ 21]], [[2012]] నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.
 
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో[[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం|ఆసిఫాబాదు]]<nowiki/>లో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
 
==స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు.<ref>చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291</ref> 1942లో [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నారు<ref>[http://beta.thehindu.com/news/national/article61482.ece?homepage=true The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity<!-- Bot generated title -->]</ref>. దేశానికి [[స్వాతంత్ర్యం]] వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన [[నారాయణరావు పవార్]] బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య</ref> ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.
 
==రాజకీయ జీవితం==
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్]] పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో [[చిన్నకొండూరు]] నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో [[భువనగిరి]] నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ [[జలగం వెంగళరావు]] పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.
 
==వ్యక్తిగత జీవితం==
 
==జలదృశ్యం==
1958లో సచివాలయం సమీపంలో [[హుస్సేన్‌ సాగర్‌|హుస్సేన్ సాగర్]] తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.
 
==మూలాలు==
1,86,188

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2075722" నుండి వెలికితీశారు