కొమ్మినేని శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''కొమ్మినేని శేషగిరిరావు''' (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.
 
ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు [[కె.చక్రవర్తి]]కి సోదరుడు. వీరి స్వస్థలం [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]] సమీపంలోని [[పొన్నెకల్లు]]. ఈయన అనేక సినిమాల్లో నటించాడు. మొదట్లో విలన్‌గా నటించినా, [[గొప్పవారి గోత్రాలు]] (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, [[తాతామనవడు]], సంసారం సాగరం వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు.
 
దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం [[గిరిబాబు]] హీరోగా నటించిన [[దేవతలారా దీవించండి]]. ఆ చిత్ర విజయం తరువాత [[సింహగర్జన]] సినిమాకు, ఆ తరువాత [[తాయారమ్మ బంగారయ్య]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో [[శివాజీ గణేశన్‌]]తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. ఈయన [[కన్నడం]]లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
కొమ్మినేని [[2008]], [[డిసెంబరు 5]]న చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
 
[[వర్గం:2008 మరణాలు]]