కల్పనా రెంటాల: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ రెంటాల కల్పన ను కల్పనా రెంటాల కు తరలించారు: ఈ పేరుతోనే ఆమె ప్రసిద్దురాలైంది
ప్రచురణలు చేర్పు
పంక్తి 1:
'''రెంటాల కల్పన''' ప్రముఖ [[రచయిత్రి]] మరియు [[జర్నలిస్ట్]]. ఈమె అచ్చుపత్రికలతో పాటు వెబ్‌పత్రికలలో కూడా రచనలు చేస్తూంటారు. ఈమె తండ్రి [[రెంటాల గోపాలకృష్ణ]] కూడా ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత. ఆంద్రజ్యోతి దినపత్రికలో కొంత కాలం పని చేసారు.
 
<nowiki>[[ప్రచురణలు]]</nowiki>
* నేను కనిపించే పదం (కవితలసంకలనం)
* తన్హాయి నవల - ఈ నవలపై విస్తృతంగా చర్చలు జరిగేయి.
 
<nowiki>[[సాహిత్యసేవ]]</nowiki>
* సారంగ సాహిత్య వారపత్రిక సంపాదకవర్గంలో ఒకరు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కల్పనా_రెంటాల" నుండి వెలికితీశారు