చింతామణి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు → ఉన్నాయి. using AWB
చి చింతామణి అనే అంశమునకు సంబంధించి మరొక అంశమును జతచేయడం జరిగినది.
పంక్తి 1:
= [[చింతామణి]] లేదా [[చింతామణి రత్నం]] హిందూ మరియు బౌద్ధ మతగ్రంధాల ప్రకారం ఒక అమూల్యమైన రత్నం. =
 
'''చింతామణి''' అన్న పేరుతో అనేక విషయాలు ఉన్నాయి.
 
Line 25 ⟶ 24:
 
{{అయోమయ నివృత్తి}}
 
== చింతామణి జ్యోతిష్యం ==
 
=== మానసిక లకోటా ప్రశ్నాఫల చింతామణి ===
మానసిక లకోట ప్రశ్నాపల చింతామణి మిట్లంపల్లి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తిమ్మణశాస్త్రులు వారిచే రచింపబడిన జ్యోతిష్య గ్రంధము, ఇది శతాధిక వైదిక గ్రంథకర్త కీ.శే. చల్లా లక్ష్మినరసింహశాస్త్రి గారిచే ఆవిష్కరించబడినది.
 
వారు ఈ గ్రంధము గుూర్చి క్రిందివిధము తెలియజేసినారు.
 
జనస్కందత్రయాత్మక జ్యోతిషములో నొకభాగము ప్రశ్న బోధకగ్రంధము పరమేశ్వరనిర్మితమై అనాదికాలమునుండి పరిగణించబడుచూ వచ్చెను. తరువాత భ్రుగుమహర్షి మొదలగువారు కొన్ని గ్రంధములు చేసితిరి. తరువాత అనేకానేక పండితులు వివిధ శీర్షికలతో ప్రశ్నలు వ్రాసియున్నారు, మనోగత ప్రశ్నోత్తర గ్రంధము యిదివరకు నాకు ద్రుగ్గోచరము కాలేదు. ఇప్పడు కొందరు లకోటాప్రశ్నచెప్పుదుమని ధనార్జన కొరకు కుత్రిమ ప్రశ్నలు చెప్పుచు జనులను మోసపరుచుచన్నారు. అధివిద్వద్ధూషనముగానే యున్నది. నేను యీ విషయమై అనేక గ్రంధములు పరిశీలించి అత్యంత లఘురూపముగా, పూర్వాచార మార్గము ననుసరించి జ్యోతిష్కులకు సభాపూజ్యత కలుగుటకొరకు నా యిష్టదేవతానుగ్రహజనితమైన బుద్దిచే మానసికలకోటాప్రశ్నాఫలచింతామణి యను గ్రంధమును తెలుగు భాషలో వ్రాసితిని ఇందలి లోపాలోపములు సవరించి నాశ్రమను సాఫల్యముచేసి నను్న క్రుతార్థుడను చేయవలయును విద్వద్ బ్రుందములకు వందనముచేసి నివేదించియున్నాను. ఈ ప్రశ్న చెప్పువారికి జ్యోతిషము తెలిసియుండవలయుననే ఆవశ్యకత యుండదు. 
 
ఇట్టి గ్రంధమును జ్యోతిష్య పండితులు జాతకము తెలుపుటకు వాడుచున్నారు.
 
=== గ్రంధములో తెలుపబడిన అంశాలుః ===
ప్రతి మనిషి తన నిత్య జీవితంలో ఎన్నోరకాల సమస్యలతో బాధపడుతుంటాడు. ( ఉదా: విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, నివాసం, సంతానం, ఇలా అనేక రకాల సమస్యలు) అయితే చింతామణి లో నిత్యజీవితంలో ఎదుర్యొనే అనేక సమస్యలను 313 ప్రశ్నల రూపంలో పొందు పరిచి వాటికి పదకం చేసి చెప్పడం జరుగుతుంది.
 
పదకం : మనసు నందు ఇష్టదేవతా ప్రార్ధన చేసి, 1 నుండి 108 లోపు అంకెలు కోరుకొని చెప్పినడు వచ్చే సమాధాన అంకెలను పదకం అంటిరు.
 
ప్రుచ్చకుడు : ప్రశ్న అడిగే వారిని ప్రుచ్చకుడు అంటారు.
 
== చింతామణి.కో.ఇన్. (Chintaamani.co.in) ==
ఇప్పుడు ఇదే చింతామణి అధునిక సొగబులు సంతరించుకొని వెబ్ సైట్ రూపంలో 2014 సంవత్సరములో వెలువడి 2017 సంవత్సరములో మరింత అప్ డేట్ కాబటి ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న ఏ కంప్యూటర్ మరియు సెల్ ఫోన్ ద్వారా నైనా జ్యోతిష్యం (జాతకం) ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవడమే కాక వేరెవరికైన జ్యోతిష్యం చెప్పేవిధంగా రూపొందించబడినది.
 
వివరాలకు www.chintaamani.co.in ను చూడవచ్చు.