చింతామణి (అయోమయ నివృత్తి)
చింతామణి అన్న పేరుతో అనేక విషయాలు ఉన్నాయి.
రత్నం
మార్చుచింతామణి లేదా చింతామణి రత్నం - హిందూ, బౌద్ధ మతగ్రంధాల ప్రకారం ఒక అమూల్యమైన రత్నం.
వ్యక్తులు
మార్చు- సి.వై.చింతామణి - పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన తెలుగు పాత్రికేయుడు
- చింతామణి నాగేష రామచంద్ర రావు లేదా సి.ఎన్.ఆర్.రావుగా ప్రసిద్ధిచెందిన భారతీయ శాస్త్రవేత్త.
నాటకం
మార్చు- చింతామణి (నాటకం) - ప్రసిద్ధిచెందిన తెలుగు నాటకం.
సినిమాలు
మార్చు- చింతామణి (1933 సినిమా) - 1933లో విడుదలైన తెలుగు సినిమా
- చింతామణి (1956 సినిమా) - 1956లో విడుదలైన తెలుగు సినిమా
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి - 1960లో విడుదలైన తెలుగు సినిమా
గ్రామాలు
మార్చు- చింతామణి నువ్వుగడ్డి - శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామం.
- చింతామణిపట్నం - రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామం.
- చింతామణి (కర్ణాటక) - కర్ణాటక రాష్ట్రానికి చెందిన పట్టణం.
పత్రికలు
మార్చుచింతామణి జ్యోతిష్యం
మార్చుమానసిక లకోటా ప్రశ్నాఫల చింతామణి -మానసిక లకోట ప్రశ్నాపల చింతామణి మిట్లంపల్లి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తిమ్మణశాస్త్రులు రచింపబడిన జ్యోతిష్య గ్రంధం, ఇది శతాధిక వైదిక గ్రంథకర్త కీ.శే. చల్లా లక్ష్మినరసింహశాస్త్రిచే ఆవిష్కరించబడింది.