బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== విద్య ==
ఈయన వరంగల్ జిల్లా [[దేశాయిపేట]] గ్రామంలోని నెహ్రూ మెమోరియల్ స్కూల్ లో తన స్కూల్ విద్యను పూర్తిచేశారుపూర్తిచేశాడు. [[హనుమకొండ]] లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం మరియు రసాయనశాస్త్రాలలో ఇంటర్మీడియట్ విద్యను చదివారుచదివాడు. ప్రభుత్వం కాకతీయ డిగ్రీ కళాశాల నుండి బ్యాచిలర్ సైన్స్ పూర్తిచేసి, [[కాకతీయ విశ్వవిద్యాలయం]] లోని న్యాయశాస్త్ర కళాశాల నుండి ఎల్.ఎల్.బి. చదివారుచదివాడు.
 
== విద్యార్థి రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు