శాంతిప్రియ (నటి): కూర్పుల మధ్య తేడాలు

"Shantipriya (actress)" పేజీని అనువదించి సృష్టించారు
"Shantipriya (actress)" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 6:
శాంతిప్రియకు నిశాంతి అని మరో పేరు ఉంది. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ఎంగ ఊరు పాటుక్రన్(1988) చిత్రం, ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. 2002లో ముకేష్ ఖన్నా సరసన ఆర్యజమాన్-బ్రహ్మాండ్ కా యోధ అనే  ధారావహికలో నటించింది. [[అక్షయ్ కుమార్]] సరసన సుగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది శాంతిప్రియ. మేరే సజనా సాత్ నిభానా, ఫూల్ ఔర్ అంగార్, మెహెర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో [[మిథున్ చక్రవర్తి]]  సరసన నటించింది ఆమె. ప్రస్తుతం ఆమె మిథుండా కొడుకు మహాక్షయ్  చక్రవర్తితో కలసి హామిల్టన్ ప్యాలస్ అనే సినిమాలో నటిస్తోంది. 
 
== Referencesకుటుంబం ==
1999లో [[వి.శాంతారాం]] మనవడైన సిద్ధర్ధ రాయ్ ను వివాహం  చేసుకుంది. సిద్ధార్ద రాయ్ బాజీగర్, వంశ్ వంటి సినిమాల్లో నటించాడు. 2004లో గుండె నొప్పితో శాంతిప్రియ భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు.
 
== మూలాలు ==
{{reflist}}
[[వర్గం:1969 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/శాంతిప్రియ_(నటి)" నుండి వెలికితీశారు