వర్షం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
[[కోలా కృష్ణమోహన్]] అనే వ్యక్తి యూరోలాటరీ[[యూరో]]<nowiki/>లాటరీ స్కామ్ చేసి రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించి జైలుకు వెళ్ళాడు. 2003లో ఈ సంఘటన జరిగి, వార్తల్లో మారుమోగింది. ఈ సినిమాలో[[సినిమా]]<nowiki/>లో కథానాయిక తండ్రి పాత్ర కూడా మోసాలు, బోల్తా కొట్టించడం, ఈజీమనీకి పాకులాడడం వంటి లక్షణాలతో ఉండడంతో పై సంఘటనను స్ఫురించేలా ఆ పాత్రకి కోలా రంగారావు అంటూ పేరుపెట్టారు.<ref name="యమ్‌డన్‌ - 01">{{cite web|last1=ఎమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 01|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/వర్షం_(సినిమా)" నుండి వెలికితీశారు