వర్షం (సినిమా)

2004 సినిమా

వర్షం ప్రభాస్, త్రిష జంటగా నటించిన 2004లో విడుదలైన తెలుగు సినిమా.

వర్షం
దస్త్రం:Varsham.jpg
దర్శకత్వంశోభన్
నిర్మాతఎం. ఎస్. రాజు
రచనపరుచూరి సోదరులు
Veeru Potla
M.S. Raju
నటులుప్రభాస్,
త్రిష కృష్ణన్,
గోపీచంద్,
ప్రకాష్ రాజ్
సంగీతందేవీశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
పంపిణీదారుసుమంత్ ఆర్ట్స్
విడుదల
14 జనవరి 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

థీమ్స్, ప్రభావాలుసవరించు

కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి యూరోలాటరీ స్కామ్ చేసి రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించి జైలుకు వెళ్ళాడు. 2003లో ఈ సంఘటన జరిగి, వార్తల్లో మారుమోగింది. ఈ సినిమాలో కథానాయిక తండ్రి పాత్ర కూడా మోసాలు, బోల్తా కొట్టించడం, ఈజీమనీకి పాకులాడడం వంటి లక్షణాలతో ఉండడంతో పై సంఘటనను స్ఫురించేలా ఆ పాత్రకి కోలా రంగారావు అంటూ పేరుపెట్టారు.[1]

నటవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. ఎమ్బీయస్, ప్రసాద్. "యమ్‌డన్‌ - 01". గ్రేటాంధ్ర. Archived from the original on 24 December 2014. Retrieved 29 July 2015.

వెలుపలి లంకెలుసవరించు