ఐశ్వర్య రజనీకాంత్: కూర్పుల మధ్య తేడాలు

"Aishwarya R. Dhanush" పేజీని అనువదించి సృష్టించారు
"Aishwarya R. Dhanush" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్''' (జననం 1 జనవరి 1982) భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు [[రజినీకాంత్]] పెద్ద  కుమార్తె. ఆమె తన భర్త [[ధనుష్]] కథానాయకుడిగా తన మొదటి సినిమా 3(2012)కు దర్శకత్వం వహించింది. అప్పుడప్పుడూ నేపధ్య గాయనిగా కూడా మారింది ఐశ్వర్య.
 
ఆగస్టు 2016లో ఐశ్వర్యను యు.ఎన్ విమెన్ సంస్థ భారతదేశ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంచుకొంది.<ref>{{వెబ్ మూలము|url=http://indiatoday.intoday.in/story/aishwarya-r-dhanush-un-women-s-advocate-for-gender-equality-and-women-empowerment/1/751549.html|title=Aishwaryaa R Dhanush appointed UN Goodwill Ambassador|accessdate=2016-09-26}}</ref>
 
== మూలాలు ==
{{reflist}}
[[వర్గం:1982 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/ఐశ్వర్య_రజనీకాంత్" నుండి వెలికితీశారు