నితిన్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''నితిన్''' (జ: మార్చి 30, 1983) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటరుపంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59|archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
 
== సినిమా కెరీర్ ==
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లను అతని అభిమాన నటులు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
 
ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం"/>
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/నితిన్" నుండి వెలికితీశారు