పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
→తయారీ విధానం: Fixed ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 12:
== తయారీ విధానం ==
పీచు మిఠాయి తయారీ చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది. పొరలు పొరలుగా దాదాపు [[సాలీడు]] గూడులానే సన్నని దారాలతో ఉంటుంది. తిరుగుతున్న గుండ్రని ఒక పెద్ద పాత్రలో కొద్దిగా [[పంచదార]] వేస్తారు. అంచుల వైపు ఉండే హీటర్ వలన [[చక్కెర]] కరిగి, అది డ్రమ్ తిరుగుతున్నప్పుడు సన్నని రంధ్రాల గుండా బయటికి వస్తుంది. వాతావరణంలోని గాలిలో అది ఒక సాలె గూడులాగా డ్రమ్ గోడల చుట్టూ తయారౌతుంది. పొడవాటి కాడతో దానినుండి కావలసినంత పరిమాణంలో చేతిని గుండ్రంగా తిప్పుతూ ఒక [[బంతి]] లాగా తయారుచేస్తారు. ఒకసారి చక్కెర కొన్ని సార్లు పనిచేస్తుంది. పరిమాణాన్ని బట్టి అయిపోయాక మరికొంత చక్కెర వేస్తాడు.
[[దస్త్రం:DSC00094.JPG|left|thumb|పీచుమిఠాయి తయారీ యంత్రము]]
|