సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== మరణం ==
ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు. జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు [[కాన్సర్|క్యాన్సర్‌]] వ్యాధితో [[1982]], [[అక్టోబర్ 10 ‎]] న అమరుడయ్యాడు.<ref name="తొలి తెలంగాణ ప్రజాకవి సుద్దాల హనుమంతు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తొలి తెలంగాణ ప్రజాకవి సుద్దాల హనుమంతు|url=https://www.ntnews.com/Editpage/article.aspx?category=1&subCategory=7&ContentId=289804|accessdate=5 April 2017}}</ref>
 
[[మా భూమి (సినిమా)|మాభూమి]] సినిమాలో '''పల్లెటూరి పిల్లగాడ''' పాట రాశారు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు