దేవరకొండ వెంకట సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
వీరు ఉన్నత పాఠశాల విద్య తర్వాత కొంతకాలం [[గుమస్తా]]గా పనిచేసి, 14 ఏళ్ళ వయసునుండే భువన రంజనీ థియేటర్ లో చేరి వారి నాటకాలలో పాత్రలు పోషించారు. తర్వాత [[నల్లూరి బ్రహ్మానందం]] నడుపుతున్న [[ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ]]లో 1910 సంవత్సరంలో చేరారు. అనతికాలంలో ఆ సంస్థకు అధిపతిగా దానిని క్రమశిక్షణ కలిగిన నాటక సమాజంగా తీర్చిదిద్దారు. వీరు నాటక ప్రదర్శనం ఒక సమిష్టి కృషిగా, సమయ పాలనతో, ఎలాంటి లోపం లేకుండా నిర్వహించారు. నాటక రచయితగా [[పింగళి నాగేంద్రరావు]] ను నియమించి వారిచే ఎన్నో ఉత్తమ నాటకాలను రచించి ప్రదర్శించారు. సుమారు 36 సంవత్సరాలకు పైగా పనిచేసి 34 నాటకాలను ప్రదర్శించారు. వానిలో గులేబకావళి, గయోపాఖ్యానం, గోపీచంద్, బొబ్బిలి, రసపుత్ర విజయం, లవకుశ, చంద్రహాస, కృష్ణలీల, సత్య హరిశ్చంద్ర, నా రాజు, [[వింధ్యరాణి]], మరో ప్రపంచం, చిత్ర నళీయం, చిత్రాంతి ముఖ్యమైనవి.
 
హరశ్చంద్ర పాత్రలో తెలుగు నాటకరంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.<ref name="హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు">{{cite web|last1=[[పెద్ది రామారావు]] బ్లాగ్|title=హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు|url=http://ramaraopeddi.blogspot.in/2013/12/blog-post_11.html|website=ramaraopeddi.blogspot.in|accessdate=5 April 2017}}</ref>
 
==మూలాలు==