వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాల సరిజేత
పంక్తి 15:
 
* '''గుర్తుపట్టేలా ఉండాలి''' – ఒక విషయంపైన అనుభవజ్ఞులు కాకపోయినా, విషయం గురించి ఎంతో కొంత తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆ పేరును ఫలానా విషయమని గుర్తుపట్టేలా ఉండాలి.
* '''సహజత్వం''' – పేర్లు సహజంగా ఉండాలి. అంటే ఒక పాఠకుడు ఆ విషయాన్ని గురించి వెతికేటప్పుడు ఎలా వెతుకుతారో, ఒక వాడుకరి ఇంకో వ్యాసం నుండి లింకు ఇచ్చేటప్పుడు ఎలాంటి పదానికి లింకిస్తారో ఆలోచించాలి. సాధారణంగా అలాంటి సహజమైన పేర్లు తెలుగు భాషలో ఆ విషయాన్ని పిలిచే పద్ధతికి అద్దంపడతాయి. ఉదాహరణకు కొన్ని అసహజమైన పేర్లు ఆంప్రరారోరాసంఆంప్రరారోరసం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)
* '''ఖచ్చితత్వం''' – వ్యాసం పేరు అందులోని వస్తువును ఎటువంటి అయోమయం లేకుండా వీలైనంత ఖచ్చితంగా గుర్తుపట్టేలా ఉండాలి. అంతే కాకుండా ఇతర వస్తువుల నుండి వేరుపరచగలిగేలా ఉండాలి. ఉదాహరణకు : రామారావు వ్యాసానికి సరైన పేరు కాదు.
* '''క్లుప్తత''' – పై నిబంధనలను పాటిస్తూనే పేరు వీలైనంత చిన్నదిగా ఉండాలి.