ఉత్తర ఉన్నికృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''ఉత్తర ఉన్నికృష్ణన్''' (11 జూన్, 2004), భారతీయ నేపధ్య గాయిని. 2015లో ఆమె జాతీయ ఉత్తమ నేపధ్య గాయిని పురస్కారం అందుకొంది. 2014లో విడుదలైన [[తమిళ సినిమా]] శైవంలో ఆమె పాడిన అళగు పాటకు ఈ పురస్కారం లభించింది. 62వ జాతీయ సినీ పురస్కారాల్లో ఆమె పురస్కారాన్ని అందుకొంది. ఆమె 7వ ఏటే ఉత్తర పాడిన పాట రికార్డు ఆయింది. ఆమె తన 10వ ఏటే జాతీయ ఉత్తమ నేపధ్య గాయిని పురస్కారం అందుకొంది.<ref name="tehelka">{{Cite news|url=http://www.tehelka.com/like-father-like-daughter/|title=Like Father, Like Daughter|date=11 April 2015|publisher=Tehleka.com|accessdate=20 April 2015}}</ref><ref>[http://www.ibnlive.com/news/62nd-national-film-awards-complete-list-of-winners/535920-8-66.html "62nd National Film Awards: Complete list of winners"]. </ref>
 
== జీవిత సంగ్రహం ==
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు [[ఉన్ని కృష్ణన్]], [[భరతనాట్యం|భరతనాట్య]] కళాకారిణి ప్రియా ఉన్నికృష్ణన్ ల కుమార్తె.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ఉన్నికృష్ణన్" నుండి వెలికితీశారు