ఉత్తర ఉన్నికృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
 
== అవార్డు తెచ్చిన పాట.. ==
ఉత్తరకు జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన అళగు పాటను [[జి. వి. ప్రకాష్]] స్వరపరచగా, నా.ముత్తుకుమార్ రాశారు. ముత్తుకుమార్ కు కూడా జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం లభించింది ఈ పాటకు.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/62nd-National-Film-Awards-Tamil-movies-bag-eight-honours/articleshow/46678516.cms|title=62nd National Film Awards: Tamil movies bag eight honours|date=24 March 2015|accessdate=30 March 2015|agency=Times of India}}</ref> గాయిని సైంధవి ఇంట్లో బొమ్మలకొలువుకు వెళ్ళినప్పుడు ఆమె గొంతు విన్న సైంధవి భర్త జి.వి.ప్రకాష్ కొన్ని నెలల తరువాత ఈ పాట పాడేందుకు అవకాశం ఇచ్చాడు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/features/metroplus/uthara-unnikrishnan-the-family-note/article5912460.ece|title=The family note|date=24 March 2015|work=The Hindu|accessdate=30 March 2015}}</ref> ఈ పాటతో పాటు తమిళంలో మరో రెండు పాటలు పాడింది ఉత్తర.<ref>{{వెబ్ మూలము|url=http://www.gulte.com/movienews/37205/Uthara-Unnikrishnan-Like-father-like-daughter|title=Uthara Unnikrishnan: Like father, like daughter|accessdate=30 March 2015}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ఉన్నికృష్ణన్" నుండి వెలికితీశారు