అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎పర్యాటక కేంద్రాలు: +{{ప్రధాన వ్యాసం}}
పంక్తి 313:
అనంతపురం వతావరణం సగం తడి కలిగి సంవత్సరమంతా వేడి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి మేమాసానికంతా తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37°సెంటిగ్రేడ్ (99°ఫారెన్‌హీట్)ఉంటుంది. అనంతపురంలో కేరళా నుండి వీచే నైరుతీ ఋతుపవనాలద్వారా ముందుగానే వర్షాలు ఆరంభం ఔతాయి. సెప్టెంబర్ మాసంలో ఆరంభం అయ్యే వర్షాలు నవంబర్ ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు (9.8 అంగుళాలు) ఉంటుంది. నవంబర్ చివరిలో స్వల్పంగా ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెంటిగ్రేడ్ (72-73°ఫారెన్‌హీట్ ఉంటుంది). అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 22 అంగుళాలు (560 మిల్లీమీటర్లు).
== పర్యాటక కేంద్రాలు ==
{{ప్రధాన వ్యాసం|అనంతపురం జిల్లా పర్యాటకరంగం}}
*అనంతపురం జిల్లా [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము]], [[పెనుగొండ]] మరియు [[రాయదుర్గం]] కోటలు, పుణ్య క్షేత్రమైన [[పుట్టపర్తి]], మరియు [[లేపాక్షి]] దేవాలయములకు ప్రసిద్ధి.
*[[గుత్తి]]లో సముద్రమట్టమునకు 2,171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము ఉంది.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు