ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఎన్నికల ప్రవర్తనా నియమావళి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మధ్యం → మద్యం using AWB
పంక్తి 2:
ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి '''ఎన్నికలు''' (Elections) నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజా ప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైన నాయకుడిని ఎన్నుకోనుటకు ఉపయోగించవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు [[పోటీ]] చేస్తారు. కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్థి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్థులు తొలగినప్పుడు [[ఏకగ్రీవ ఎన్నిక]] జరుగుతుంది.
 
== భారత [[ఎన్నికల కమిషన్|ఎన్నికల కమిషను]] ==
స్వతంత్ర [[భారత దేశము|భారత దేశం]]లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ [[భారత ఎన్నికల కమిషను]] (Election Commission of India). [[1950]] [[జనవరి 25]] న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను [[సుప్రీం కోర్టు]] వలెనే, [[రాజ్యాంగం]] ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ జాతీయ ఎన్నికల కమీషన్ లో భాగం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ <ref>[http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు]</ref> ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులను చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఎన్నికలు" నుండి వెలికితీశారు