అంజు చధా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (7) using AWB
పంక్తి 13:
 
== విద్యార్హతలు ==
* 1972 - 1975లో N. వాడియా కాలేజ్, [[పూణే|పూనా]] విశ్వవిద్యాలయంలో బియస్సీ కెమిస్ట్రీ చదివారు.
* 1975-1977లో పూనా విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు.
* 1979 - 1984లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, [[బెంగుళూర్]] లో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో బయోఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్.డి పూర్తిచేశారు.
 
== పరిశోధన ==
Biocatalysis మరియు ఎంజైమ్ మెకానిజమ్స్, [[సేంద్రీయ వ్యవసాయం|సేంద్రీయ]] సంయోజనం ఎంజైములపైన పరిశోధన జరిపారు
 
ఎంజైములను ఉపయోగించి అసమాన సింథసిస్, Chirotechnology, గ్రీన్ కెమిస్ట్రీ, Biosensors .
"https://te.wikipedia.org/wiki/అంజు_చధా" నుండి వెలికితీశారు