2016: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( (2) using AWB
పంక్తి 25:
===అక్టోబర్ 2016===
===నవంబర్ 2016===
* [[నవంబర్ 9]]: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.
 
===డిసెంబర్ 2016===
పంక్తి 61:
* [[ఫిబ్రవరి 5]]: [[ఎ.జి.కృష్ణమూర్తి]], ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
* [[ఫిబ్రవరి 6]]: [[::en:Sudhir Tailang|సుధీర్ తైలాంగ్]], పద్మశ్రీ పురస్కారం పొందిన భారతీయ కార్టూనిస్ట్. (జ.1960)
* [[ఫిబ్రవరి 9]]: [[సుశీల్ కొయిరాలా]], నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
* [[ఫిబ్రవరి 12]]: [[అరుణ్ సాగర్ (రచయిత)|అరుణ్ సాగర్]], సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.1967)
* [[ఫిబ్రవరి 12]]: [[ఎం.ఎల్.నరసింహారావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.1928)
పంక్తి 82:
* [[ఆగస్టు 11]]:[[ఇచ్ఛాపురపు రామచంద్రం]], ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (జ.1940)
* [[సెప్టెంబరు 16]]: [[బొజ్జా తారకం]], ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
* [[అక్టోబరు 18]]: [[చిలుకూరి దేవపుత్ర]], ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా ప్రసిద్ధుడైన రచయిత. (జ.1952)
* [[డిసెంబరు 29]]: [[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)
 
==ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2016" నుండి వెలికితీశారు