అలాస్కా ఎయిర్ లైన్స్: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2) using AWB
పంక్తి 12:
| company_slogan = <!--Appears to have been phased out. ''North of Expected''<ref name=slogan>{{cite web|url= http://www.prnewswire.com/mnr/alaskaair/37602/|title= Alaska Airlines Launches Brand Campaign Highlighting "North Of Expected" Customer Service|work= PR Newswire|date= April 6, 2009|archiveurl= http://www.webcitation.org/67Xe5dHJf|archivedate= May 9, 2012|accessdate= May 9, 2012}}</ref>-->
| headquarters = [[SeaTac, Washington]]
| key_people = [[Brad Tilden]], [[CEO|chief executive officer]]<ref name="Associated Press – Thu, February 16, 2012">{{cite web|author=Associated Press&nbsp;–&nbsp;Thu, February 16, 2012 |url=http://news.yahoo.com/alaska-air-ceo-retiring-insider-replace-him-133814904.html |title=Alaska Air CEO retiring; insider to replace him - Yahoo! News |publisher=News.yahoo.com |date=February 16, 2012 |accessdate=May 17, 2012}}</ref></div>
| hubs = <div>
* [[Seattle–Tacoma International Airport|Seattle]]
పంక్తి 25:
| website = [http://alaskaair.com alaskaair.com]
}}
'''అలాస్కా ఎయిర్ లైన్స్''' అనేది ఏడో అతి పెద్ద [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యు.ఎస్.]] వైమానిక సంస్థ. [[సియాటెల్|సీటెల్]], వాషింగ్ టన్ ఆధారంగా పనిచేస్తోంది. అలస్కా ఎయిర్ లైన్స్ ఆరంభం కంటే ముందు 1932లో ప్రారంభమైన మెక్ గీ ఎయిర్ వేస్ దీనికి మాతృ సంస్థ.
 
==విషయ సూచిక==
పంక్తి 42:
చూడండి: మెక్ గీ ఎయిర్ వేస్ మరియు స్టార్ ఎయిర్ సర్వీస్
 
లీనియస్ “మాక్” మెక్ గీ అనే అతను 1932లో మెక్ గీ ఎయిర్ వేస్ ను ప్రారంభించారు. ఆరంభంలో ఆంకరేజ్ మరియు బ్రిస్టల్ బే మధ్య స్టిన్ సన్ సింగిల్ ఇంజిన్ గల మూడు సీట్ల విమానాలను నడిపించింది. <ref name="history by decade">{{cite web|title= Alaska Airlines History by Decade|work= Alaska Airlines|url= http://www.alaskaair.com/content/about-us/history/history-by-decade.aspx|archiveurl= http://www.webcitation.org/67j7Lp42Y|archivedate= May 17, 2012|accessdate= May 17, 2012}}</ref> అలస్కా ఎయిర్ లైన్స్ అనేది అమెరికాలోని అతి ప్రధాన విమాన సంస్థ. 1932 నుంచే ఈ సంస్థ మూడు సీట్ల స్టిన్ సన్ విమానాలను నడిపించిన చరిత్ర దీని సొంతం. ప్రస్తుతం ఏడాదికి 17 మిలియన్ల ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన కీలక సంస్థగా ఇది గుర్తింపు సాధించింది.
 
==గమ్యాలు==
పంక్తి 48:
ప్రధాన వ్యాసం: అలాస్కా ఎయిర్ లైన్స్ గమ్యాలు
 
అలస్కా ఎయిర్ లైన్ విమానాలు యునైటెడ్ స్టేట్స్ లోని 92 నగరాలతో పాటు కెనడా, మెక్సిక్ వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. [[రష్యా]] దూర తూర్పు ప్రాంతాలకు కూడా ఈ విమాన సంస్థ ఆరంభంలో 1991 నుంచి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యే దాకా విమానాలను నడిపించింది. <ref name="Associated Press – Thu, February 16, 2012">{{cite web|author=Associated Press&nbsp;–&nbsp;Thu, February 16, 2012 |url=http://news.yahoo.com/alaska-air-ceo-retiring-insider-replace-him-133814904.html |title=Alaska Air CEO retiring; insider to replace him - Yahoo! News |publisher=News.yahoo.com |date=February 16, 2012 |accessdate=May 17, 2012}}</ref>.<ref>{{cite news| url=http://online.wsj.com/article/PR-CO-20140514-908358.html | work=The Wall Street Journal | title=J.D. Power Study Ranks Alaska Airlines Highest in Traditional Carrier Satisfaction for Seventh Straight Year | date=May 14, 2014}}</ref><ref name=alaska-awards />[76] 1998 రష్యాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఈ ప్రాంతానికి విమానాలు రద్దు చేసింది. <ref name=alaska-awards>{{cite web|title=Alaska Airlines Awards & Recognitions|url=http://www.alaskaair.com/content/about-us/newsroom/alaska-awards.aspx|accessdate=June 21, 2011}}</ref>
 
 
==విమానాలు==
Line 81 ⟶ 80:
==సేవలు==
 
అలస్కా ఎయిర్ లైన్ ప్రయాణికులకు ఆన్ లైన్ చెక్ ఇన్ సౌకర్యం ఉంది. అదేవిధంగా అలస్కా ఎయిర్ లైన్స్ బ్యాగేజ్ అలెవెన్స్ నిబంధనల ప్రకారం 25సెం.మీ x 43సెం.మీ x 61సెం.మీ పరిమాణానికి మించకుడా పార్సిల్ తీసుకెళ్లవచ్చు. ప్రథమ శ్రేణిలో తరుచుగా ప్రయాణించే వారికి మాత్రం 2 బ్యాగులను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 50 పౌండ్లు లేదా 23 కిలోలకు మించకుండా బరువును చెక్ ఇన్ బ్యాగేజ్ కింద అనుమతిస్తారు.
 
==ప్రమాదాలు మరియు సంఘటనలు==
Line 87 ⟶ 86:
నవంబరు 30, 1947
 
పైలట్ తప్పిదం కారణంగా విమానం 009 డౌగ్లాస్ సి-54ఎ (ఎన్.సి.91009) సీటెల్ లోని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం లోవిమానాశ్రయంలో రన్ వే పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది దర్మణం పాలయ్యారు.[132]
జనవరి 20, 1949
 
Line 99 ⟶ 98:
జులై 21, 1961
 
ఫ్లైట్ 779, డౌగ్లాస్ డీసి -6A (ఎన్ 6118సి) రన్ వే పై ప్రమాదానికి గురైన సంఘటనలో 6 మంది విమాన సిబ్బంది మరణించారు.<ref name="new Hawaii service_announced Nov 2009">{{cite web|url=http://phx.corporate-ir.net/phoenix.zhtml?c=109361&p=irol-newsArticle&ID=1353501&highlight= |title= Alaska Airlines Announces New Hawaii Flights From Sacramento and San Jose |work=Alaska Air Group Investor Information – News Release |publisher=Phx.corporate-ir.net |accessdate=August 22, 2011}}</ref>
April 17, 1967
 
అలాస్కా ఎయిర్ లైన్స్ లాక్ హీడ్ ఎల్-1049 హెచ్ సూపర్ సూపర్ కన్సెటెల్లేషన్ (ఎన్ 7777సి) ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైనా ఎవరికీ ఏమీ కాలేదు.
 
సెప్టెంబరు 4, 1971