ఘట్టమనేని మంజుల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసారు → పనిచేసారు, → (2) using AWB
పంక్తి 17:
| relatives = {{Plainlist |
* [[ఘట్టమనేని రమేష్ బాబు]] (సోడరుడు)
* [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]]] (సోదరుడు)
* [[నమ్రతా శిరోద్కర్]] (మరదలు)
* [[ఘట్టమనేని విజయనిర్మల]] (మారుతల్లి)
పంక్తి 26:
| occupation = నటి, నిర్మాత
}}
మంజుల స్వరూప్, (ఘట్టమనేని మంజుల), '''మంజుల'''గా సుపరిచితురాలు. ఈమె [[నటి]], నిర్మాతగా ప్రసిద్ధి గాంచారు. [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో ఎక్కువగా పని చేసారుపనిచేసారు.ఈమె ఘట్టమనేని కృష్ణ కూతురు. 1999 లో రాజస్థాన్ అనే సినిమాలో నటించడం ద్వారా తెరకు పరిచయమయ్యారు. సమ్మర్ ఇన్ బెత్లెహెం అనే [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలో కథానాయకురాలిగా నటించారు. 2002 లో షో సినిమా ద్వారా అందరి మెప్పు పొందారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, మరియు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు దక్కాయి. ఈమె తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమా నిర్మాణం చేస్తున్నారు.
 
==వ్యక్తిగత జీవితం==
ఈమె కృష్ణ, ఇందిరా దేవీల మూడవ సంతానం, మొదటి కూతురు. ఈమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు. ఈమె దర్శక నిర్మాత సంజయ్ స్వరూప్ ను వివాహంచే సుకున్నారు. <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/Entertainment/India_Buzz/Didnt_we_tell_you_shes_returning_/rssarticleshow/3841514.cms|title=Didn’t we tell you she’s returning! |date=2008-12-16|work=Entertainment section|publisher=ది టైంస్ ఆఫ్ఇం డియా|accessdate=2009-06-23}}</ref> వీరికి జాహ్నవి అనే కూతురుంది.<ref>{{cite web|author=Mahesh Babu, Namratha&#8217;s Son &#8211; Image |url=http://whatslatest.com/blog/?p=6837 |title=Mahesh Babu, Namratha’s Son – Image |publisher=Whatslatest.com |date= |accessdate=2012-11-04}}</ref>
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ఘట్టమనేని_మంజుల" నుండి వెలికితీశారు