"చతుష్షష్టి కళలు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కంటె → కంటే , సాదన → సాధన (2), చేసెడి → చేసే using AWB
(→‎ఇవి కూడా చూడండి: +ద్విసప్తతి-కళలు లింకు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కంటె → కంటే , సాదన → సాధన (2), చేసెడి → చేసే using AWB)
# నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
# కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
# గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసెడిచేసే నేర్పు ),
# భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
# ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
# మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
# శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
# ఉత్సాదనఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములొత్తుటపాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
# అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
# మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
# స్వర్ణాది ధాతువులను, ఓషధులను మిశ్రణము చేయునేర్పు,
# మిశ్రితములగు ధాతువులను వేఱు చేయు నేర్పు,
# ధాత్వాదుల యన్యోన్యసంయోగము కంటెకంటే పూర్వమందగు ధాత్వాది జ్ఞానము,
# క్షారముల నితరములనుండి వేఱు చేయు నేర్పు [ఈ పదియు నాయుర్వేదమున చెప్పబడిన కళలు],
# శస్త్రసంధానము, శస్త్ర విక్షేపము, ఆలీఢాది పదన్యాసము-వీని నెఱుగుట,
# ప్రోత్సాహనము,
# మృదుక్రోధ ప్రవర్తనము,
# క్రుద్ధ ప్రసాదనముప్రసాధనము,
# సుప్తాపర్తిత్యాగము,
# పరమస్వాప విధి,
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101872" నుండి వెలికితీశారు