జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, జూన్ 15, 1958 → 1958 జూన్ 15, ( → ( using AWB
పంక్తి 19:
| homepage =
}}
'''జయమాలిని''' (జ. 1958 జూన్ 15, 1958) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాలం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సొదరి [[జ్యోతిలక్ష్మి]] కూడా సుప్రసిద్ద సినీ నర్తకి.<ref>[http://www.greatandhra.com/movies/news/sep2005/vamp_story.html Nostalgia: Story of Hot Vamps on Telugu Screen<!-- Bot generated title -->]</ref>. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
==నేపధ్యము==
ఈమె అసలు పేరు అలమేలు మంగ. ఈమె అమ్మ [[వెంకటేశ్వరస్వామి]] భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] గారు ఈమెకు ‘[[జయమాలిని]]’‘జయమాలిని’ అని నామకరణం చేశారు.
 
==సినీ రంగ ప్రవేశము==
ఈవిడ మేనత్త [[టీఆర్‌ రాజకుమారి]] 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘[[చంద్రలేఖ]]’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. ఈవిడ మావయ్య టీ ఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు [[టీఏ రామన్‌]] ఈవిడ తల్లి వద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, జయమాలినిని అందులో నటింపజేస్తానని వీళ్ళ అమ్మని అడిగారు. అప్పటికి జయమాలిని వయసు పన్నెండేళ్లు. అదే ఈవిడ తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] ఈమె ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘[[ఆడదాని అదృష్టం]]’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని వీళ్ళ అమ్మని అడిగాడు. అప్పటిలో జయమాలిని చాలాపీలగా వుండడంతో పాటలో నటించేందుకు వీళ్ళ అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకేఒకే చెప్పింది. అదే జయమాలిని నటించిన తొలి తెలుగు సినిమా.
 
ఈవిడ [[భరతనాట్యం]] నేర్చుకున్నది. అప్పటికే ఈమె సోదరి [[జ్యోతిలక్ష్మి]] ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే జయమాలిని కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నది. అప్పుడు చాలా చలాకీగా వుండేది. ఆ సమయంలో వీరి ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు [[కె.ఎస్.ఆర్.దాస్]] ఈవిడను చూసి 'ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా' అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో అవకాశాలు కల్పించారు. అలా ఈవిడా చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే విఠలాచార్య ఈవిడకు అవకాశం కల్పించారు.
పంక్తి 44:
* ''[[ఇంద్రధనుస్సు (1978 సినిమా)|ఇంద్రధనుస్సు]]'' (1978)
* ''[[కేడీ నంబర్ 1]]'' (1978)
* ''[[చిరంజీవి రాంబాబు]]'' (1978)
* ''[[జగన్మోహిని (1978 సినిమా)|జగన్మోహిని]]'' (1978)
* ''[[గంధర్వ కన్య (1979 సినిమా)|గంధర్వ కన్య]]'' (1979)
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు