బడే గులాం అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (5), పారితోషకం → పారితోషికం, ఉద్దేశ్యం → using AWB
పంక్తి 22:
 
==ప్రస్థానం==
బడే గులాం అలీ ఖాన్ [[సారంగి]] వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కోల్కతాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో [[సంగీతము|సంగీత]] జగత్తులో మహామహులైన [[:en:Abdul Karim Khan|అబ్దుల్ కరీం ఖాన్]], [[:en:Ustad Alladiya Khan|అల్లాదియా ఖాన్]] మరియు [[:en:Faiyaz Khan|ఫయాజ్ ఖాన్]],లు సైతం ఇతడిని మకుటంలేని మహారాజుగా గుర్తించారు.<ref>World Music, The Rough Guide Volume Two; London, 2000; pg. 92</ref>
 
ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు, [[లాహోర్]], [[బాంబే]], [[కలకత్తా]] మరియు [[హైదరాబాదు]]. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు, [[గజల్]], [[ఠుమ్రి]], [[భజన్]] శైలులలో పాడేవాడు.
 
[[భారత విభజన]] తరువాత, తన స్వస్థలమైన 'కసూర్' (పాకిస్తాన్) కు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు జీవించిననూ మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్ లో స్థిరంగా వుండిపోవుటకు, 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు "ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పివుంటే, భారత్ విభజింపబడేది కాదు".
పంక్తి 31:
 
==లెగసి==
ఖాన్ శిష్యురాలైన [[:en:Malti Gilani|మాలతీ గిలానీ]], ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు, ''బడే గులాం అలీ ఖాన్ యాద్‌గార్ సభ''ను స్థాపించింది. ఈ సభ అనేక కచేరీలను చేపడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం, [[హిందుస్థానీ సంగీతము|హిందుస్థానీ]] సంగీతాన్ని ఉచ్ఛస్థితికి తీసుకురావడం, అనారోగ్యంతో బాధపడే సంగీతకారులకు సహాయం చేయడం. ఈ సభ [[:en:Sabrang Utsav|సబ్‌రంగ్ ఉత్సవ్]]ను ప్రతి యేడాది చేపడుతుంది.
 
==సంతకము==
"https://te.wikipedia.org/wiki/బడే_గులాం_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు