ఆత్మబంధువు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పాటల పల్లవి మాత్రమే ఉంచాలి
పంక్తి 33:
| [[ఘంటసాల]]
|-
| చదువురానివాడవని దిగులు చెందకు
 
చెందకు
మనిషి మదిలోన మమతలేని
చదువులెందుకు?
మంచువంటి మల్లెవంటి
మంచిమనసుతో
జీవించలేని పనికిరాని
బ్రతుకులెందుకూ [చదువు]
ఏమిచదివి పక్షులు
పైగెగురగలిగెను?
ఏ చదువువల్ల
చేపపిల్లలీదగలిగెను?
అడవిలోని నెమలికెవడు
ఆటనేర్పెను?
కొమ్మపైనికోకిలమ్మకెవడు
పాటనేర్పెను? [చదువు]
తెలివిలేని లేగదూడ పిలుచును
అంబాయని
ఏమెరుగని చంటిపాపఏడ్చును
అమ్మా అని
చదువులతో పనియేమి
హృదయమున్నచాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు
మేలు [చదువు]
| [[సి.నారాయణరెడ్డి]]
| [[కె.వి.మహదేవన్]]
Line 67 ⟶ 45:
|-
| మారదూ మారదూ మనుషులతత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [మారదు]
సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [మారదు]
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [మారదు]
కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [మారదు]
ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ
|
| [[కె.వి.మహదేవన్]]