వెంట్రిలాక్విజం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:The GreatLester 1904 - Wielki Lester 1904.png|thumb|right]]
'''వెంట్రిలాక్విజం''' వేదికల మీద ప్రదర్శించే ఒక కళ. ఇందులో కళాకారుడు ఒక బొమ్మను చేతిలో ఉంచుకుని దానిని ముఖ కవళికలు మారుస్తూ, తన నోరు కదపకుండా మాట్లాడుతూ బొమ్మ మాట్లాడుతున్నట్లు భ్రమను కలుగజేస్తాడు.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా...|url=http://www.andhrajyothy.com/artical?SID=333384|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=26 April 2017}}</ref>
 
== భారతదేశంలో వెంట్రిలాక్విజం ==
భారతదేశంలో ఈ కళ అడుగుపెట్టి సుమారు వందేళ్లకుపైగా అవుతుంది. భారతదేశంలో ఈ కళను మొట్టమొదటిసారిగా వై. కె. పథ్యే అనే వ్యక్తి ప్రదర్శించాడు.<ref name=vpuppets>{{cite web|title=రాందాస్ పథ్యే గురించి|url=http://vpuppets.com/aboutme.php|website=vpuppets.com|accessdate=26 April 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రిలాక్విజం" నుండి వెలికితీశారు