నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని , కమీషను → కమిషను using AWB
పంక్తి 97:
 
==ఎన్టీఆర్ జాతీయ పురస్కారం==
{{main|ఎన్టీఆర్ జాతీయ పురస్కారం}}
[[Image:NTR Stamp.jpg|right|thumb|widthpx|భారత ప్రభుత్వం వారిచే విడుదల చేయబడిన స్టాంపు]]
ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా '''ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని''' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. [[2002]] వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా [[2006]] జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.