సుజాతా మోహపాత్ర: కూర్పుల మధ్య తేడాలు

"Sujata Mohapatra" పేజీని అనువదించి సృష్టించారు
"Sujata Mohapatra" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
== కెరీర్ ==
[[దస్త్రం:Sujata_Mohapatra_01.jpg|thumb|357x357px|నృత్యం చేస్తున్న సుజాత.]]
సుజాత నృత్యం నేర్చుకున్న కొన్నాళ్ళకు సుధాకర్ సాహూ యొక్క డ్యాన్స్ ట్రూప్ తో కలసి ఒడిస్సీ సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చేది. గురు కెలుచరణ్ శిష్యరికంలో వైవిధ్యమైన శైలిని అలవరచుకున్న సుజాత, ఒడిస్సీ నృత్య కళాకారిణిల్లో ప్రముఖురాలిగా స్థానం సంపాదించుకుంది.<ref>http://www.hindu.com/thehindu/fr/2008/08/01/stories/2008080150530200.htm</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సుజాతా_మోహపాత్ర" నుండి వెలికితీశారు