చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 215:
===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు ''గౌరవ డాక్టరేట్'' బహుకరించారు.
 
===వాచస్పతి పురస్కారం ===
మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ''రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి'' వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన ''వాచస్పతి'' (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.
=== పిన్నమనేని పురస్కారం==
డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ 26వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేసారు.<ref>[http://www.prajasakti.com/Article/Vijayanagaram/1874769 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాసరెడ్డిలకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ అవార్డు ప్రదానం]</ref>
 
== చిత్రమాలిక ==