బాహుబలి 2: ది కన్ క్లూజన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు జానపద చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{Infobox film|name=Baahubali 2: The Conclusion|
'''''Baahubali 2: The Conclusion''''' (English{{Lang-en|''The One with Strong Arms''}}) బాహుబలి ది కన్ క్లూజన్ అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి "ది బిగినింగ్"కిది కొనసాగింపు. ఈ చిత్రం రెండు భాగాలకు గానూ ₹2.5 billion (US$37 million) ఖర్చు చేసారు<ref>{{వెబ్ మూలము|url=http://www.indiatvnews.com/entertainment/bollywood/bahubali-inspired-from-hollywood-22533.html|title=Bahubali: Is Rs 250 Crore Budget Film Inspired From Hollywood'IndiaTV News Mobile Site|author=indiatvnews|last=indiatvnews|date=10 July 2015|work=India TV News}}</ref>. కాని రెండవ చిత్ర నిర్మాణానికి మరింత ఖర్చు పెరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందే ₹5 వందల కోట్లు (US$74 million) మార్కెట్ చేసింది.<ref>[http://viraltelegram.com/baahubali-2-makes-rs-500-crore-business/ broke many records]</ref> ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 4K High Definition format లో విడుదల చేస్తున్నారు. దీని ద్వారా చాలా థియేటరులలోని ప్రొజెక్టరులను అధునాతనం చేసుకోవలసి వుంటుంది.
|