సునీత సారధి: కూర్పుల మధ్య తేడాలు

"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
"Sunitha Sarathy" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''సునీత సారధి, '''భారతీయ గాయని. ఆమె కేవలం పాశ్చాత్య సంగీతం మాత్రమే కాక, [[సంప్రదాయ సంగీతం]] కూడా పాడుతుంది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/arts/music/article2555165.ece?homepage=true|title=Sunitha Sarathy|last=Frederick|first=Prince|date=20 October 2011|work=The Hindu|location=Chennai, India}}</ref> ఆమె వివిధ చర్చిల్లో గాస్పెల్ గాయనిగా కూడా ప్రసిద్ధి చెందింది. 2000లో చానల్ వి, వర్జిన్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వర్జిన్ వాయిస్ చాయిస్ అనే పోటీలో గెలుపొందింది సునీత. 2002లో సినిమాల్లో నేపధ్య గాయినిగా కెరీర్ ప్రారంభించింది ఆమె.
 
యేయి! నీ రొంబ అళగే ఇరుక్కు అనే తమిళ సినిమాతో నేపధ్య గాయినిగా తెరంగేట్రం చేసింది సునీత. ఈ సినిమాలోని ఇని నానుం నానిల్లై అనే పాటను శ్రీనివాస్, సుజాతా మోహన్ లు పాడగా, అందులో మధ్యలో వచ్చే ఆలాపనలు పాడింది సునీత.<ref>{{Cite news|url=http://www.thehindu.com/arts/cinema/article364742.ece|title=My First Break – Sunitha Sarathy|date=1 April 2010|work=The Hindu|location=Chennai, India}}</ref> ఆమె వివిధ భాషల్లో దాదాపు 200 పాటలకు పనిచేసింది. కొన్ని పాటలు ఆమె పాడగా, మరి కొన్నిటికి కీబోర్డు ప్లేయర్ గానూ, తబలా వాద్య కళాకారిణిగా పనిచేసింది. ఆమె పాశ్చాత్య, సంప్రదాయ, గజ్, సోల్, నియో-సోల్ వంటి శైలిల్లో ఆమె గాయినిగా, వాద్య కళాకారిణిగా కృషి చేసింది సునీత. ఆమె గస్పెల్ పాటల్లో తనదైన శైలితో ప్రసిద్ధి చెందింది ఆమె.<ref>{{Cite news|url=http://www.thehindu.com/arts/music/article2555165.ece?homepage=true|title=Soaring notes|last=Frederick|first=Prince|date=20 October 2011|work=The Hindu|location=Chennai, India}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సునీత_సారధి" నుండి వెలికితీశారు