ఎక్కిళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==కారణాలు==
*ఉదరవితానం చుట్టుపక్కల వాపు : న్యూమోనియా, ప్లూరసీ వంటివి, పచ్చకామెర్లు, పేగులలో అల్సర్ లు మూలంగా ఎక్కువగా వెక్కిళ్ళు వస్తాయి.
*మూత్రపిండాల వ్యాధులు : [[యురీమియా]] అనే వ్యాధిలో మూత్రం తక్కువగా పోవడం వల్ల శరీరమంతా ఉబ్బినట్లు కనిపించదం, వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైన చిహ్నాలు కనిపిస్తాయి. శ్వాస ఒక ప్రత్యేకమైన వాసన కలిగివుంటుంది.
*మూత్రపిండాల వ్యాధులు :
*మెదడుకు సంబంధించిన వ్యాధులు : పక్షవాతం, మెదడులో కంతుల పెరుగుదల వల్ల కూడా వెక్కిళ్ళు వస్తాయి.
*మానసిన రుగ్మతలు : న్యూరోసిస్ లోను, హిస్టీరియా వంటి మానసిక ఉద్రిక్తలలో ఇవి కనిపిస్తాయి.
*మానసిన రుగ్మతలు :
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎక్కిళ్ళు" నుండి వెలికితీశారు