మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
క్రీ.శ. 1182 లో [[పలనాటి యుద్ధం]] గా పేరొందిన దాయాదుల పోరు మాచెర్ల, [[గురజాల]] పట్టణాల మధ్య జరిగినది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు [[తీరాంధ్ర]]లోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి [[కాకతీయులు|కాకతీయ సామ్రాజ్య]] విస్తరణకు మార్గం సుగమం చేసింది.
 
[[బొమ్మ:Park mcl.jpg]]==చూడదగ్గ ప్రదేశాలు==
మాచర్లకు 25 కి.మీ. దూరంలో [[నాగార్జునసాగర్]] ప్రాజెక్టు, 16 కి.మీ. దూరంలో [[ఎత్తిపోతల జలపాతము]] ఉన్నాయి.మాచర్లలొ పురాతనమైన వీరభధ్రస్వామి ఆలయం,[[చెన్నకేశవాలయం]] చూడదగ్గవి.
 
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు