డా.పి.మురళీ కృష్ణ
డా.పి.మురళీ కృష్ణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 17:20, 4 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
స్వాగతం
మార్చుమురళీకృష్ణ గారు స్వాగతము, అనేక వైద్యసంబంధ వ్యాసాలు ఈ మధ్యనే మొలకలుగా ప్రారంభమయ్యాయి. వాటిని విస్తరించవలసి ఉన్నది. వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము చూడండి. అవేకాక మీ ఆసక్తి బట్టి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి వికీపీడియా:వికీప్రాజెక్టులు చూడండి. మీరు నాగార్జున సాగర్ లో చదివారా? (సాగరమాత ఆలయం బొమ్మ ఇక్కడ అప్లోడ్ చేశారు కదా అందుకని) --వైజాసత్య 15:22, 18 అక్టోబర్ 2007 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- చెన్నకేశవాలయం గురించి కొంత సమాచారం వ్రాసి 'పేజీ భద్రపరిచా'ను.అది ఏమైందో తెలియలేదు.
- ఇక్కడ చెన్నకేశవాలయం ఉందిగా మీరు ప్రారంభించిన పేజీ --వైజాసత్య 12:52, 21 అక్టోబర్ 2007 (UTC)
- మీరు వ్యాస రచన కొనసాగించండి. మధ్య మధ్యలో వికీవిధానాల గురించి తెలిపే సహాయము లింకును చదువండి. నా తరపునుండి ఒక చిన్న సూచన - వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్‌స్టాప్ పెట్టాక, ఇంకో వాక్యము ప్రారంభించే ముందు ఒక space వదలండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో గాని ఇతర చలాకీ సభ్యుల చర్చాపేజీలలో గాని వ్రాయండి దేవా 13:33, 21 అక్టోబర్ 2007 (UTC)
సభ్యనామం ఎలా మార్చుకోవాలి?
మార్చుసహాయ అభ్యర్ధన
మార్చు- సభ్యనామం ఎలా మార్చుకోవాలి?
- దేనికి మార్చాలో చెప్పండి. నేను మార్చేస్తా. సభ్యనామన్ని మార్చే వీలు కేవలం అధికారులకు మాత్రమే కలదు --వైజాసత్య 19:39, 28 నవంబర్ 2007 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
వైజాసత్యగారూ! స్పందనకు నా నెనర్లు.నా సభ్యనామం Drpmkpmk ను,'డా.పి.మురళీ కృష్ణ' గా మార్చగలరు.
- మార్పు అమలులోకి వచ్చింది --వైజాసత్య 19:10, 30 నవంబర్ 2007 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@డా.పి.మురళీ కృష్ణ గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)