నాదెండ్ల మనోహర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''నాదెండ్ల మనోహర్‌''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను [[తెనాలి శాసనసభ నియోజకవర్గం|తెనాలి]] శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]<nowiki/>గా పనిచేసిన [[నాదెండ్ల భాస్కరరావు]] కుమారుడు.
 
==విద్య==
నాదెండ్ల మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా యూనివర్సిటీ]] నుంచి ఎంబీఏ పట్టా పొందాడు.
 
==బయో ప్రొఫైల్ ==
మనోహర్ జూన్ 2011లో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇతను 2004 మరియు 2009 సార్వత్రిక ఎన్నికలలో [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]] శాసనసభా నియోజకవర్గం నుంచి భారత జాతీయ [[కాంగ్రెస్ పార్టీ]] తరపున ఎన్నికయ్యారు. తను స్పీకర్‌గా ఎన్నిక కాక ముందు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇతను వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు మరియు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో NSUI మరియు యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టిసారించాడు.
 
==అభిరుచులు==
మనోహర్ జాతీయస్థాయి [[టెన్నిస్]] ఆటగాడు. ఇతను దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. ఇతను 1986 నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు]]
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల_మనోహర్" నుండి వెలికితీశారు